telugu navyamedia

march 26

థియేటర్లలో పోటీ పడనున్న నితిన్, రానా

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో థియేటర్లు బంద్ కావడం వల్ల సినిమాల విడుదల తేదీలన్నీ తారుమారు అయిపోయాయి.