telugu navyamedia

march 21st

మార్చి 21 ఆదివారం దినఫలాలు…

Vasishta Reddy
మేషం: పత్రికా రంగంలోని వారికి ఏమరుపాటుతనం వల్ల చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం వుంది. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది.