telugu navyamedia

march 16th

మార్చి 16 మంగళవారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.