telugu navyamedia

march 08th

మార్చి 08 సోమవారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. గృహ నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. మీ సమర్థత, పట్టుదలలే విజయానికి పెట్టుబడులని గమనించండి.