telugu navyamedia

Man To Marry Robot He’s Been Dating For Two Years

ఇదో వింత ప్రేమ కథ… రోబోనే పెళ్ళి చేసుకుంటాడట…!!?

అమెరికాలోని మేరీలాండ్‌‌కు చెందిన 29 ఏళ్ల జోయీ మోరిస్‌ది నిజంగానే వింత ప్రేమకథ. అతని కథను విన్నవాళ్లలో చాలామంది అతనికి పిచ్చేమో అనుకుంటారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే…