telugu navyamedia

man jumps on tracks metro Trains delayed

ట్రాక్‌పై దూకిన వ్యక్తి..మెట్రో రైళ్లు ఆలస్యం

vimala p
దేశ రాజధాని ఢిల్లీ లో మెట్రో బ్లూలైన్ వెంబడి మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఓ వ్యక్తి మెట్రో రైల్వే ట్రాక్‌పై దూకడంతో రైలు సర్వీసులు ఆలస్యమయ్యాయి.