telugu navyamedia

Mamata banerjee comments Modi Govt

ఆర్థికాభివృద్ధిని పట్టించుకోకుండా.. మోదీ ప్రభుత్వం రాజకీయాలు: మమత

vimala p
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్థికాభివృద్ధిని పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ వాస్తవాలను