telugu navyamedia

Mahesh Vitta Reveals Shocking facts about Casting Couch

నా ఫ్రెండ్ ను సెక్సువల్ ఫేవర్ అడిగాడట… : మహేశ్ విట్టా

vimala p
చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే విషయం ఎంత దుమారం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా అదే విషయాన్ని గురించి యంగ్ కమెడియన్ మహేశ్ విట్టా ప్రస్తావించాడు.