telugu navyamedia

Mahesh Babu Fans Fires on Dil Raju

దిల్ రాజుపై మహేష్ అభిమానులు ఫైర్

vimala p
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.