telugu navyamedia

Maharshi Movie Shooting Updates

అబుదాబీలో “మహర్షి”

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం