telugu navyamedia

Maharashtra Home Minister

అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..

navyamedia
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు మనీలాండరింగ్ కేసులో ముంబైలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక సెల‌వు కోర్టు శనివారం (నవంబర్ 6) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.