telugu navyamedia

Maayya Video Song From Majili Movie

“మాయ” చేసేస్తున్న “మజిలీ” వీడియో సాంగ్

vimala p
“మజిలీ” చిత్రం నుండి నాలుగో పాటను యూనిట్ విడుదల చేసింది. నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మజిలీ.