telugu navyamedia

Love Agarwal Central HealthJoint Secretary

కంటైన్ మెంట్ జోన్లలో మినహాంయిపులు ఉండవు: లవ్ అగర్వాల్

vimala p
కంటైన్ మెంట్ జోన్లలో ఈ నెల 20 తర్వాత కూడా ఎలాంటి మినహాంయిపులు ఉండవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.