telugu navyamedia

Lokesh comments vallabaneni website

వంశీ చెబుతున్న వెబ్‌సైట్లతో నాకు సంబంధం లేదు: లోకేశ్

vimala p
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. టీడీపీపై వంశీ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవుపలికారు. వెబ్‌సైట్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న