telugu navyamedia

Lockdown India Corona Virus States

లాక్‌డౌన్‌ పై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ!

vimala p
మే 3 వరకు లాక్‌డౌన్‌ ను పొడగించినట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.