telugu navyamedia

Lockdown extenstion Tirupati corona

తిరుపతిలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు

vimala p
ఏపీలో కరోనా విలయతాండవం చేయడంతో రోజురోజుకూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజ్ వంటివి వాడుతున్నా కట్టడి కావడం లేదు.