telugu navyamedia

lighting

రాత్రి సమయంలో ఫోన్‌ వాడుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

Vasishta Reddy
రాత్రి సమయంలో ప‌డుకోబోయేముందు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా?..బెదురూమ్ లో లైట్ ఆఫ్ చేచి అయితే, ఆ అల‌వాటును మానుకోవాల‌ని ఆరోగ్యం ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు*.