telugu navyamedia

life cycle

అక్షరమాలలు…

Vasishta Reddy
రాత్రయితే చాలు.. చీకటి కాగితమవుతుంది.. కిటికీ కలమవుతుంది.. చంద్రుడు పదమవుతాడు.. వెన్నెల భావమై నవ్వుతుంది..! నేనేమో.. కలలను విడిచి.. కలతను కౌగిలించుకుని.. చుక్కలపందిరి కింద కన్నీటికథనై కరిగిపోతాను..!

మానవ జీవన శైలి….

Vasishta Reddy
మానవ జీవన శైలి…. చీకటి వెలుగుల రంగేళి! కష్టసుఖాల కేళి! ఆగర్భ శ్రీమంతులమని అవసరం ఉన్నా లేకపోయినా అతిగా శరీరాన్ని సుఖపెడితే కష్టాల్ని..తట్టుకోలేకపోవచ్చు! డబ్బు ఉందని డిజైనర్