telugu navyamedia

Let’s Talk About Body Shaming Ft. Vidya Balan

వీడియో వైరల్ : శ‌రీరాకృతిని చూసి వెక్కిరించొద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్న విద్యాబాలన్

vimala p
బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న విద్యా బాల‌న్ క‌న్నీళ్ళు పెట్టుకుంది. శ‌రీరాకృతిని, రూపుని చూసి ద‌య‌చేసి వెక్కిరించొద్దంటూ వేడుకుంది. త‌ను క‌న్నీళ్ళు పెట్టుకుంటూ పాట‌పాడుతున్న ఓ