telugu navyamedia

Legendary Indian Singer Mukesh 53rd Death Anniversary

వేదాంత గానకోవిదుడు… ముఖేష్‌

vimala p
సంగీతం విశ్వజనీనం. వాద్య స్వరసమ్మేళన రాగ మాధుర్యంతో సమ్మోహింపజేసేదే పాట. ఏ పాటైనా నిత్యనూతనంగా నిలిచిపోవాలంటే, బాణీ, భావం బాగున్నంత మాత్రాన కూడా సరిపోదు. గాయకుని గొంతులోని