telugu navyamedia

Latest Update on Boyapati Srinu and Balakrishna New Movie

హిమాలయాల్లో బోయపాటి, బాలయ్య సినిమా షూటింగ్

vimala p
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.’సింహా’.. ‘లెజెండ్’ వంటి సంచలన విజయాల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.