telugu navyamedia

land re-survey

ఏపీలో భూముల రీ-సర్వేకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్…

Vasishta Reddy
ఇవాళ ఏపీ సుమారు కెబినెట్ భేటీ ఐన విషయం తెలిసిందే. ఈ భేటీ మూడున్నర గంటలకు పైగా కొనసాగింది. ఈ కాబినెట్ భేటీపై మంత్రి కన్నబాబు మాట్లాడారు.