telugu navyamedia

Lakshmi’s NTR in AP

ఈవారం ఏపీలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం తెలంగాణాలో విడుదలై మంచి హిట్ ను అందుకుంది.