telugu navyamedia

Kodela field petition High court

హైకోర్టులో ఏపీ మాజీ స్పీకర్ కోడెల పిటిషన్‌

vimala p
టీడీపీ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదోర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నివాసంలో చోరీ కూడా జరిగింది.