telugu navyamedia

Key Roles in TIGER KCR Biopic

“టైగర్ కేసీఆర్” బయోపిక్ లో ఉండేది వీళ్లేనట…!

vimala p
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవ‌ల “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వ‌ర్మ ప్ర‌స్తుతం రెండు బ‌యోపిక్‌ల‌ని రూపొందించే ప‌నిలో ఉన్నాడు.