telugu navyamedia

Kerala Heavy Rains Floods

మరోసారి కేరళ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

vimala p
కేరళ రాష్ట్రంపై ప్రకృతి మరోసారి కన్నెర్రజేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంబించిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరువనంతపురం, విజింజమ్, కొల్లం