telugu navyamedia

KCR meets PM Modi

ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్

navyamedia
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్రధాని మోదీతో చ‌ర్చించారు. దాదాపు 50 నిమిషాల