telugu navyamedia

Kcr Ktr Minister Koppula Eshwar

ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడే: కొప్పుల ఈశ్వర్

vimala p
ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడేనని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అనుకున్నది ఐదేళ్లలో సాధించారని, తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని ప్రశంసించారు. యువనాయకుడు