telugu navyamedia

Kazipet Railway Station Mobile Theift

రైలులో ఫోన్ చోరీ చేసి .. రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు

vimala p
రైలు ప్రయాణికుడి నుంచి ఫోన్ కొట్టేసి ఓ యువకుడు రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. వరంగల్ జిల్లా కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.