telugu navyamedia

Karnisena

“మణికర్ణిక”కు కర్ణిసేన హెచ్చరిక… వదలనంటున్న కంగనా

ఝాన్సీరాణి లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం “మణికర్ణిక”. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకున్నారు.