telugu navyamedia

karnataka politics under safe zone

సేఫ్ జోన్ లో .. కర్ణాటకీయం.. ఆ ఒక్కడితో సరి.. 

పూర్తిగా వేడెక్కిన కర్ణాటక రాజకీయ ఒక్కసారిగా చల్లబడింది. సంకీర్ణ ప్రభుత్వం సేఫ్‌జోన్‌లోకి వెళ్లింది. రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ తర్వాత మంత్రి పదవులు కోల్పోయిన, పదవులు దక్కనివారు కాంగ్రెస్‌