telugu navyamedia

Karnataka Congress Siddaramaiah Hospita

ఆసుపత్రి నుంచి సిద్ధరామయ్య డిశ్చార్జ్

vimala p
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సిద్ధరామయ్య అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. యాంజియోప్లాస్టీ చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.