telugu navyamedia

Karnataka By-Elections BJP List

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలు..అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

vimala p
కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ 13 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల