telugu navyamedia

karina kapoor

పండంటి బిడ్డకి జన్మనిచ్చిన కరీనా కపూర్‌

Vasishta Reddy
బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన కరీనా కపూర్‌ ఆదివారం మగ