telugu navyamedia

Kareena Kapoor Condition to Saif Ali Khan before Marriage

పెళ్ళికి ముందు కరీనా పెట్టిన షరతు… హామీ ఇచ్చిన సైఫ్

vimala p
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ‘రెఫ్యూజీ’ సినిమాతో కరీనా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.