telugu navyamedia

Karate Kalyani lodge complaint with Cyber crime about sending nude videos

అశ్లీల వీడియోలతో వేధిస్తున్నారు… పోలీసులను ఆశ్రయించిన నటి

vimala p
తనకు అశ్లీల వీడియోలు పంపిస్తున్నారంటూ వాపోయారు సినీ నటి కరాటే కళ్యాణి. దాంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఉదయాన్నే ఫోన్‌ చూడాలంటేనే భయం వేస్తోందని