telugu navyamedia

Kannababu LG Polymers Vizag Gas Leak

శిబిరాల్లో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి కన్నబాబు

vimala p
విశాఖ లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీక్ ఘటనతపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.