telugu navyamedia

Kangana Look Like To Become Maharashtra Next CM : Ram Gopal Varma

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కంగనా రనౌత్ : వర్మ

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన కంగనా వర్సెస్‌ మహారాష్ట్ర విషయంపై స్పందించాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఆసక్తికర పోస్టు చేశారు.