telugu navyamedia

Kameshwari funeral at Rajamundry

నేడు రాజమండ్రిలో మావోయిస్ట్ కామేశ్వరి అంత్యక్రియలు

vimala p
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో నిందితురాలైన కామేశ్వరి అలియాస్ స్వరూప అంత్యక్రియలు ఈరోజు రాజమండ్రి కోటిలింగాల శ్మశానవాటికలో జరగనున్నాయి.