telugu navyamedia

june 1st

జూన్ 01 మంగళవారం దిన ఫలాలు : శుభ కార్యాలు, దూర ప్రయాణాలు

Vasishta Reddy
మేషం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు, వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి