telugu navyamedia

Jogipet Srikanth

జాతిరత్నాలు సినిమా నుండి టీజర్‌ వచ్చేసింది…

Vasishta Reddy
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో డెటెక్టివ్‌గా కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు హీరో నవీన్ పోలిసెట్టి. ప్రస్తుతం అనుదీప్ కేవీ దర్శకత్వంలో జాతిరత్నాలు అనే సినిమాలో నటిస్తున్నాడు.