telugu navyamedia

Jhansi suicide

వాట్సాప్ చాట్ తర్వాతే..నటి ఝాన్సీ ఆత్మహత్య! 

టీవీ నటి ఝాన్సీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న  సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసం  సాయి అపార్ట్ మెంట్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.