telugu navyamedia

jc diwakar reddy comments Elections

రెడ్లలో జగన్‌ను గెలిపించుకోవాలన్న పట్టుదల: ఎంపీ జేసీ

vimala p
ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌ను గెలిపించుకోవాలన్న పట్టుదల రెడ్లలో కనిపించిందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రెడ్లు చావోరేవో అన్నట్టు పోరాడారని ఆయన స్పష్టం చేశారు.