telugu navyamedia

Jayasudha Son Nihar Kapoor tie the knot soon

జయసుధ కుమారుడి పెళ్ళి త్వరలో…!

vimala p
సీనియర్ నటి, అభినయ మయూరి, మనమంతా గర్వించదగ్గ నటి జయసుధ. సుమారు 300 చిత్రాలు చేసింది. ఆమెకు నటించడం రాదు… పాత్రలో లీనమైపోతుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది.