telugu navyamedia

Japanese fans go gaga over Prabhas in Saaho

థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లేలా చేసిన ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్… “సాహో” చూసి…!

vimala p
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లు ఇందులోని న‌టీన‌టుల‌కి ఎంత పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిపెట్టాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌భాస్‌, రానాతో పాటు సుబ్బ‌రాజు కూడా జ‌ప‌నీస్ ఆద‌రాభిమానాలు