telugu navyamedia

Janhvi Kapoor Celebrates Womens Day Event

వుమెన్స్ డే సందర్భంగా జాన్వీ కపూర్ డాన్స్ అదుర్స్

vimala p
ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రైజింగ్ హీరోయిన్ అంటే జాన్వీ కపూర్ పేరు తప్పక వినిపిస్తుంది. బ్యూటిఫుల్ లెజెండ్రీ లేడీ శ్రేదేవి వారసురాలిగా పరిశ్రమలోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ.