telugu navyamedia

Janasena win Assembly elections Laxminaryana

జనసేనకు 85 నుంచి 125 మధ్య సీట్లు: లక్ష్మీనారాయణ

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్‌ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు.