telugu navyamedia

Janasena Legal Advisor Sambhashiva Pratap

జనసేన న్యాయ విభాగం సమన్వయకర్తగా సాంబశివ ప్రతాప్

vimala p
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన జనసేన పార్టీనీ పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కీలక పదవుల నియామాకాలను ఆ పార్టీ చేపట్టింది.