telugu navyamedia

Jaggareddy gives clarity party change

కాంగ్రెస్ ను వీడేది లేదు..తేల్చి చెప్పిన జగ్గారెడ్డి

vimala p
తాను కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటానని.. పార్టీ మాత్రం మారబోనని జగ్గారెడ్డి