telugu navyamedia

Jagan Explain Jayaho Padayatra

ప్రతిక్షణం ప్రజల సంక్షేమం: సీఎం జగన్

vimala p
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టనష్టాలపై తనకు అవగాహన ఏర్పడిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. అందుకే ఇప్పుడు ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పరిపాలన సాగిస్తున్నానని తెలిపారు.